మ‌రో క్రేజీరీమేక్ అయ్య‌ప్ప‌ణం కోషియం మ‌రో లెవెల్ అంచ‌నాలు …..

ఇప్పుడు వ‌కీల్‌సాబ్ మూవీ అంచ‌నాల‌కు మించిన‌స్థాయి వ‌చ్చింది.ప‌వ‌ర్‌ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఓ మంచి క‌థ‌ను ఎచ్చుకొని ఆ క‌థ‌లో జీవించాడు.వ‌కీల్‌సాబ్ తో పుల్‌ఫీల్ చేసేశారు.ఆయ‌న న‌ట‌న‌లోమ‌రోమైలురాయిని దాటిన‌ట్లే మాస్ హిట్ కొడితే చూడాల‌ని చాలా మందే కోరుకోగా దానిని లేటెస్ట్ గా అన్నింటికి భిన్నంగా వ‌కీల్‌సాబ్ అద‌ర‌గొట్టింది.దీనిలో ప్ర‌స్తుతం ప‌వ‌న్‌చేస్తున్న మ‌రోక్రేజీరీమేక్ అయ్య‌ప్ప‌ణం కోషియం పై మ‌రో లెవెల్ అంచ‌నాలు సెట్ట‌య్యాయి. ద‌ర్శ‌కుడు సాగ‌ర్ కెచంద్ర ఈస‌బ్జెక్టును ఎలా డీల్ చేస్తాడా అన్నది మంచి ఇంట్రెస్టింగ్ గా ప్ర‌స్తుతం మారింది. ఇది కూడా క‌థ ప‌రంగా ఎక్క‌డా త‌గ్గ‌నిది పైగా ప‌వ‌న్‌పుల్ గా ఉంటుంది. దీనికి మ‌రి ఎలాంటి అనుగుణమైన మార్పులు చేర్పులు చేశారు.అన్న‌ది చూడాలి ఇంత‌కు ముందే వ‌కీల్ సాబ్ క‌న్నా ఎక్కువ అంచ‌నాలు ఏర్ప‌ర్చుకున్న మూవీ కానీ ప్ర‌స్తుతాన్ని సాగ‌ర్ అండ్ టీం ఎలా డీల్ చేస్తున్నారో తెలియాలిఅంటే సెప్టెంబ‌ర్ వ‌ర‌కు ఆగాల్సిందే.ఇదివ‌ర‌కు ప‌వ‌న్ రీమేక్స్ ఒప్పుకుంటుంటుంటే అంత స్టార్‌హీరో అయ్యి ఉండి ఈ రీమేక్స్ చేసుకోవ‌డం ఏంటీ అని అంతా అనుకున్న నేప‌థ్యంలోకూడా ఉన్నాయి.ద‌ర్శ‌కుడు సాగ‌ర్ కె చంద్ర ఈ స‌బ్జెక్టును ఎలా డీల్ చేస్తాడా అన్న‌ది మంచి ఇంట్రెస్టింగ్ గా ప్ర‌స్తుతం మారింది. మ‌రి ఈ మూవీన్ని సాగ‌ర్ అండ్ టీం ఎలా డీల్ చేస్తున్నారో తెలియాలి అంటే సెప్టెంబ‌ర్ వ‌ర‌కు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *