మార్చి 11న ప‌న‌వ్ కొత్త లుక్ పోస్ట‌ర్ క‌న్ఫ‌ర్మ్‌….

ప్ర‌స్తుతం టాలీవుడ్ లెజెండ్ హీరో ప‌వ‌న్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తున్న మూవీ వ‌కీల్‌సాబ్ తెలిసిన విష‌య‌మే. ప‌వ‌న్ కొంత కాలం సినీఇండ‌స్ట్రీకి దూరంగా ఉన్నాడు. త‌రువాత ఈ మ‌ధ్య మ‌ళ్లీ మూవీలు చేయ‌డం ప్రారంభించారు. ఆయ‌న వ‌రుస మూవీలు చేస్తున్న విష‌యం తెలిసిందే. అనేక మూవీలు చేస్తున్ప‌ప‌టికీ వాటన్నిటిలో కూడా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ మాత్రం ద‌ర్శ‌కుడు క్రిష్ జాగ‌ర్ల మూడి తోప్లాన్ చేసిన బిగ్గే బ‌డ్జెట్ మ‌రియు పాన్ ఇండియ‌న్ మూవీ కూడా ఒక‌టి. మ‌రి ఈ భారీ మూవీకి సంబంధించి ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప‌వ‌న్ ఇంత‌కు ముందు ఎన్న‌డూ చెయ్య‌ని జాన‌ర్ పైగా క్రిష్‌తో మూవీ కావ‌డంతో ఆ అంచ‌నాలు మ‌రింత స్థాయిలో ఉన్నాయి. అయితే ఈ మూవీలో కొన్ని ఆస‌క్తిక‌ర సీక్వెన్‌ల‌ను శ‌ర‌వేగంగా షూటింగ్ ను జ‌రుపుకుంటున్న మూవీ నుంచి ఇప్ప‌టికి కేవ‌లం ఒక ప్రీలుక్ పోస్ట‌ర్ మాత్ర‌మే వ‌చ్చింది. కానీ ఎప్పుడ‌ప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు ప్ర‌స్తుతం ముహుర్తం ఖ‌రారు. అయ్యింది. ఇది వ‌ర‌కే వినిపించిన డేట్ ఈ మార్చి11న ఈ మూవీ తాలూకా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ మ‌రియు టైటిల్ ను విడుద‌ల చేయ్య‌డం క‌న్ప‌ర్మ్ అయ్యింది. ఇంకొన్ని రోజుల్లో టైం బ‌ట‌య‌కు వ‌స్తుంది. కానీ డేట్ అయితే అప్ప‌టికి లాక్ అయ్యిపోయింది. ఎప్ప‌టి నుంచో ప‌వ‌న్ అభిమానులు ఈ ప‌వ‌ర్ పుల్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. మ‌రి ఈ మూవీ ప‌స్ట్ లుక్ లో ప‌వ‌న్ లా ఉంటారో చూడాలి. మ‌రి ఈ మూవీలో నిధి అగ‌ర్వాల్ అలాగే కీర‌వాణి సంగీతం అందిస్తుండ‌గా ఏఎం ర‌త్నం భారీ బ‌డ్జెట్‌ నిర్మాణం వ‌హిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *