లేటెస్ట్ గా మ‌రో మూవీ ఫ్యాన్ ప్రొడ్యూస‌ర్‌తో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌…

టాలీవుడ్ అగ్ర‌హీరో ప‌వ‌న్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన లేటెస్ట్ మూవీ వ‌కీల్‌సాబ్ విష‌యం తెలిసిందే, ప‌వ‌న్ ఫ్యాన్స్ తెలుగు రెండు రాష్ట్రాల‌లో చాలా మంది ఉన్నారు. మ‌రి అలాగే తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో కూడా చాలా మేర ప‌వ‌న్ కు అభిమానులు ఉన్నారు. న‌టీన‌టుల‌లోనే కాకుండా నిర్మాత‌, టెక్నీషియ‌న్స్‌,ద‌ర్శ‌కుల‌లో కూడా చాలామందే ఉన్నారు. మ‌రిఅలా వారి క‌ల‌యిక‌లో వ‌చ్చిన లేటెస్ట్ మూవీనే వ‌కీల్ సాబ్ ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ వేణు, నిర్మాత‌దిల్‌రాజు, సంగీతం ఇచ్చిన థ‌మ‌న్ ఈ మూవీని త‌మ సిన‌లైన ఫ్యానిజం చూపించారు. దిల్ రాజు అయితే ప‌వ‌న్‌తో మూవీ చేయ్య‌డం డ్రీం అని ఎప్ప‌టి నుంచో చెప్తూ ప్రీ రిలిజ్ త‌న ఆనందం కూడా వ్య‌క్తం చేశారు. మ‌రి అలాంటి ఫ్యాన్ ప్రొడ్యూస‌ర్ కి ప‌వ‌న్ మ‌ళ్ళి అవ‌కాశం ఇచ్చారా అంటే సినీప‌రిశ్ర‌మ‌లో అవుననే మాటే వినిపిస్తోంది. ఆల్రెడీప‌వ‌న్ దిల్ రాజుకి మ‌రో మూవీని ఒకే చెప్పారని దిల్ రాజు ఆ మూవీ కోసం ద‌ర్శ‌కుణ్ణి సిన్సియ‌ర్ గావెతికేస్తున్నార‌ని ప్ర‌స్తుతం లేటెస్ట్ గుస‌గుల‌సులు వినిపిస్తున్నాయి.మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో కాల‌మే నిర్ణ‌యించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *