వ‌చ్చే ఏడాది వేస‌విలో వ‌కీల్‌సాబ్ మూవీ…

టాలీవుడ్ అగ్రహీరో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మరియు శృతిహ‌స‌న్ క‌లిసి న‌టిస్తున్నారు.శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న మూవీ వ‌కీల్ సాబ్ బాలీవుడ్ హిట్ మూవీ పింక్ కు రీమేక్ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే ఈ సంవ‌త్స‌రం వేస‌వి రేస్ లోనే విడుద‌ల కావాల్సిఉంది.కానీ కోవిడ్ వ‌ల్ల ప‌రిస్థితులు మారిపోయేసరికి వాయిదా ప‌డ‌ల్సివ‌చ్చింది. అలా ఫైన‌ల్ గా ఈ మూవీన్ని మేక‌ర్స్ వ‌చ్చే సంవ‌త్స‌రం వేస‌విలో నిల‌పాల‌ని స‌న్నాహాలు చేస్తున్న టాక్ వినిపిస్తుంది. అయితే మ‌రి అందుకు ఓ డేట్ కూడా ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీవ‌ర్గాల్లో మ‌రి సోష‌ల్ మీడియా వ‌ర్గాల్లో విరివిగా ప్ర‌చారం జ‌రుగుతుంది. ఏప్రిల్ నెల‌లో ఈ మూవీన్ని డేట్ అనుకుంటున్నార‌ని కొన్ని రోజుల కిత‌మే టాక్ వ‌చ్చింది. ప్ర‌స్తుతం అలాగే ఏప్రిల్ 9 అన్న‌ట్టుగా టాక్ సంత‌రించుకుంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో కాల‌మే నిర్ణ‌యించాలి. ఈ చిత్రంలో అంజ‌లి, నేవేతాథామ‌స్ లు కీల‌క పాత్ర‌లు పోషించ‌గా థ‌మ‌న్ సంగీతం అందించారు. అలాగే ప‌వ‌న్ కం బ్యాక్ మూవీన్ని దిల్ రాజు నిర్మాణం వ‌హిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *