ఆర్ ఆర్ ఆర్ మూవీ త‌మిళ‌నాట బిజినెస్ కూడా పూర్తి చేసుకుంది..

ఇప్పుడు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రౌద్రం, రణం, రుధిరం అనే బిగ్గేస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.ఇందులో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మాల్టీస్టార్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ చేస్తున్న విష‌యం తెలిసిందే.ఇప్ప‌టికే భారీ స్థాయి అంచ‌నాలు నెల‌కొల్పుకున్నా ఈమూవీ శ‌ర‌వేగంగా స‌రైన సీన్స్‌ను షూట్ చేసుకుంటుంది. ఇక ఇదే స‌మ‌యంలో ఈ భారీ మూవీ బిజినెస్ ప‌రంగా కూడా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు సీనిఇండ‌స్ట్రీలో వినిపిస్తున్నాయ‌ని టాక్‌.ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాలు స‌హా ఓవ‌ర్సీస్ మార్కెట్ ఓ భారీ ఎత్తున బిజినెస్ జ‌రుపుకున్న ఈమూవీ త‌మిళ‌నాట బిజినెస్ కూడా పూర్తి చేసుకుంది. అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.ఇంతుకు ముందు చెప్పిన‌ట్టుగానే అక్క‌డి భారీ నిర్మాణ సంస్థ‌ల లైకా ప్రొడ‌క్ష‌న్స్ వారు సాలిడ్ ఫిగ‌ర్ ఇచ్చి ఈ మూవీ సంబంధించిన హ‌క్కుల‌ను కొనుగోలు చేసిన‌ట్టుగా టాక్‌. అది కూడా 40 కోట్ల‌కు పైగానే జ‌రిగినట్టు అంటున్నారు. మొత్తానికి మాత్రం ఈ భారీ మూవీ సాలిడ్ బిజినెస్ జ‌రుపుకుంటుంది. మ‌రి దీనిపై మ‌రింత స‌మాచారం రావల్సిఉంది. ఇక అక్టోబ‌ర్ 13న ఎలా ఉంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *