వీద్ద‌రి మూవీ ఇప్ప‌టంత‌లా లేన‌ట్టేనా…

టాలీవుడ్ ఇప్పుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ , రామ్‌చ‌ర‌ణ్ క‌లిసి ఆర్ ఆర్ఆర్ తెలిసిన‌విష‌య‌మే. ఆర్ ఆర్ ఆర్ మూవీ ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ ఎస్ రాజ‌మౌళి తెర‌కెక్కుస్తున్నాడు. బిగ్గేస్ట్ ప్రాజెక్టుతో ప్రతిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ మ‌ల్టిస్టార‌ర్ మూవీలో ఎన్టీఆర్ కోమ‌రంభీం పాత్ర పోషిస్తున్నాడు.ఇప్పుడు కీల‌క క్లైమాక్స్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోన్న ఈ మూవీ అక్టోబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ త‌రువాత ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌తో ఓ మూవీ చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *