టక్ జ‌గ‌దీష్ మూవీ ఏప్రిల్ 16న‌ ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది…..

నాని క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా సినిమా ట‌క్ జ‌గ‌దీష్‌,శివ నిర్వాణ ద‌ర్శ‌కుడు. రీతువ‌ర్మ‌, ఐశ్వ‌ర్య‌రాజేష్ క‌థానాయిక‌లు ,ఈ మూవీ ఏప్రిల్ 16న ప్రేక్ష‌కుల ముందుకురానుంది. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్‌కు మంచి స్పంద‌న ల‌భించింది. ఈ మూవీలో నాని పాత్ర చిత్రిణ వైవిధ్యంగా సాగుతుంది. టక్‌జ‌గ‌దీష్ క‌థాక‌మామిషు ఏమిటో తెలియాలంటేమూవీ చూడాల్సిందే. స‌కుటుంబ చిత్రంగా చ‌క్క‌టి వినోదంతోఅంద‌రిని మెప్పిస్తుంది.అని చిత్ర‌బృందం తెలిపింది. నాజ‌ర్ ,జ‌గ‌ప‌తిబాబు, రావుర‌మేష్‌, న‌రేష్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ మూవీన్ని సినిమాటోగ్ర‌ఫీ.ప్ర‌సాద్ మూరెళ్ల‌, సంగీతం ఃత‌మ‌న్‌, నిర్మాతాలు:‌సాహు గారిప‌టి, హ‌రిష్ పెద్ది,ర‌చ‌న ద‌ర్శ‌క‌త్వం శివ‌నిర్వాణ‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *