మాస్ కాంబినేష‌న్ మ్యాచ్ చేసే బెట‌ర్ ఛాయిస్‌….

ఇప్పుడు టాలీవుడ్ లెజెండ్ హీరో నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య‌బాబు హీరోగా, ప్ర‌గ్యా జైస్వాల్ హీరోయిన్‌గా మాస్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిస్తున్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైనెర్ కోసం నంద‌మూరి అభిమానులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో తెలిసిందే. మ‌రి అలాగే ఈ మోస్ట్ అవైటెడ్ మూవీకి వేస‌విలో విడుద‌ల కూడా క‌న్ఫ‌ర్మ్ అయ్యిపోయింది. కానీ ఇప్ప‌టికీ మాత్రం ఓ మిస్ట‌ర్ అలా కొన‌సాగుతూనే ఉంది. అదే ఈ మూవీ తాలూకా టైటిల్ పైనే… ఇప్ప‌టికే అనేక ప‌వ‌ర్‌పుల్ టైటిల్స్ ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చినా వాటిలో ఇంకా ఏది క‌న్ఫ‌ర్మ్ అయ్యింది. అన్న‌ది తెలియ‌రాలేదు. దీనితో ఈ మాస్ కాంబినేష‌న్‌లో మ్యాచ్ చేసే టైటిల్ కోసం ఇంకా బెట‌ర్ ఛాయిస్ ల కోసం మేక‌ర్స్ ఎదురు చూస్తున్నారు. కావ‌చ్చు.మ‌రి ఈ ఇంట్రెస్టింగ్ మిస్ట‌రీ ఎప్పుడు వీడుతుందో చూడాలి. ఇక ఈ భారీ మూవీకి థ‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా ద్వార‌కా క్రియేష‌న్స్ వాయు నిర్మాణం వ‌హిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *