లవ్‌స్టోరీలో సాంగ్ సెన్సేష‌న్‌కు సిద్ధ‌మ‌వుతోంది….

టాలీవుడ్ అగ్ర‌హీరో మ‌హేష్‌బాబు ల‌వ్‌స్టోరి మూవీలోని ఏవోఏవోక‌ల‌లే పాట‌ను గురువారం ఉద‌యం 10:8నిమిషాల‌కు రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ సాంగ్ పోస్ట‌ర్ చూస్తే..పాట‌లో అదిరిపోయే స్ట‌ప్పులు ఉంటాయ‌ని తెలుస్తోంది. వాన‌పాట కాబ‌ట్టి నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి జంట‌లో మరింత జోరు ఖాయం.సారంగ‌ద‌రియా లో సాయి ప‌ల్ల‌వి సోలోస్టెప్స్‌చూసిన ఆడియెన్స్ ఈరెయిన్ డ్యూయెట్ లో చైతూ ,సాయిప‌ల్ల‌వి డాన్సులు ఎంజాయ్ చేయ‌బోతున్నారు. ఈమూవీన్ని ద‌ర్శ‌కుడుశేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్నారు.ఏప్రిల్ 16న ల‌వ్‌స్టోరి మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ మూవీన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. కె.నారాయ‌ణ‌దాస్‌నారంగ్‌, పి.రామ్మోహ‌న్‌రావు నిర్మాత‌లు లవ్‌స్టోరీ మూవీలో రాజీవ్‌క‌న‌కాల‌, ఈశ్వ‌రీరావు, దేవ‌యాని ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *