మహేష్ నెక్స్ట్ పై మరిన్ని గాసిప్స్.!

more,gossips,on,maheshbabu,s,next,movieటాలీవుడ్ అగ్ర‌హీరో సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు వ‌రుస‌గా మూడు బిగ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రాల అనంత‌రం త‌న హ్యాట్రిక్ జైత్ర‌యాత్రు కొన‌సాగించాల‌ని సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మొద‌లు పెట్టిన తాజా మూవీ స‌ర్కారు వారి పాట వ‌రుస హిట్స్‌తోమంచి ఫామ్ లో ఉన్న ప‌ర‌శురామ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.అయితే ఈ మూవీ షూట్ మొద‌లవుతున్న స‌న్నాహాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో మ‌హేష్ నెక్ట్స్ మూవీపై కూడా గాసిప్స్ మొద‌ల‌య్యాయి. అయితే మ‌హేష్‌నెక్ట్స్ కు గాను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఆల్రెడీ లైన్‌లోఉన్న సంగ‌తి తెలిసిందే. కానీ ఇప్పుడు త‌న లాస్ట్ మూవీ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన అనీల్ రావిపూడి పేరు కూడా రేస్‌లోకి వ‌చ్చింది. దీనితో మ‌హేష్ ఎవ‌రితో మూవీ
చేస్తార‌న్న టాక్ ఇప్పుడు మొద‌ల‌య్యింది. అని స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *