అల్లుడి మూవీ రిలీజ్ పై మావ‌య్య కీల‌క పోస్ట్….

టాలీవుడ్ అగ్ర‌హీరో మెగాస్టార్ చిరంజీవి మెన‌ల్లుడు సాయిధ‌ర్మ‌తేజ్ చాలా కాలం త‌రువాత ఒక మీడియం రేంజ్ మూవీ ధైర్యం చేసి ఈ కోవిడ్ ప‌రిస్థితుల్లో విడుద‌ల‌కు రెడీ అవుతుంది. అదే సుప్రీమ్ హీరో సాయి తేజ్ హీరోగా న‌భాన‌టేష్ హీరోయిన్ గా న‌టించిన లేటెస్ట్ మూవీ సోలోబ్ర‌తుకే సోబెట‌ర్ లేటెస్ట్ గా వ‌చ్చిన టీజ‌ర్ తో మంచి రెస్పాన్స్ ను అందుకొని మ‌రిన్ని అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ క్రిస్మ‌స్ సంద‌ర్భంగా విడుద‌ల‌కు రెడీ అవుతున్న ఈ మూవీన్ని ఉద్దేశించి సాయితేజ్ మావ‌య్య మెగాస్టార్ చిరంజీవి ఓకీల‌క పోస్ట్‌ను పెట్టారు. ముందుగా విడుద‌ల‌కు కాబోతున్న మొద‌టి మూవీ కావ‌డంతో ఇది ఒక ముఖ్య‌మైన సంద‌ర్బంగా ప్ర‌స్తావించాడు. అంతే కాకుండా ప్ర‌తీ ఒక్క‌రు నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ సిమాన్ని థియేట‌ర్ లో ఎంజాయ్ చేయ్యాల‌ని భాద్య‌తాయుత‌మైన పోస్ట్ పెట్టి చిత్ర యూనిట్ కు మ‌రింత అండ‌గా నిలిచారు. యువ ద‌ర్శ‌కుడు సుబ్బు తెరిక్కించిన ఈ మూవీన్ని థ‌మ‌న్ సంగీతం అందించ‌గా బివి ఎస్ ఎస్ ప్ర‌సాద్ నిర్మాణం
వ‌హించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *