వివాదంలో రౌడి బేబి పోస్ట‌ర్‌….

maari2,rowdybaby,poster,in,controversyత‌మిళ‌స్టార్ ధ‌నుష్‌, సాయిప‌ల్ల‌వి క‌లిసి న‌టించిన మారి2 చిత్రంలోని రౌడీ బేబీ సాంగ్‌1 బిలియ‌న్ ప్ల‌స్ వ్యూస్ సాధించి, సౌత్ ఇండియాలోనే ఈ ఘ‌న‌త సాధించిన నెంబ‌ర్ వ‌న్ సాంగ్‌గా రికార్డ్ నెల‌కొల్పింది. ఇదే విష‌యం చెబుతూ… చిత్ర‌నిర్మాణ సంస్థ ఓ కామ‌న్ డీపీని షేర్ చేసింది. అయితే ఇప్పుడీ కామ‌న్‌డీపీపై కాంట్ర‌వ‌ర్సీ నెల‌కొంది. అందులో అక్ష‌రాలు త‌ప్పుప‌డో, లేదంటే..1 బిలియ‌న్ కాకుండా వేశార‌నో..కాదు వివాదాం. ధ‌నుష్ ఫొటోనే హైలెట్ చేశారు. త‌ప్ప సాయిప‌ల్ల‌విని సైడ్ చేశారు. దీంతో సాయిప‌ల్ల‌వి అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్ష‌కులు కూడా వండ‌ర్‌బార్ ఫిల్మ్‌బ్యాన‌ర్‌పై సీరియ‌స్‌గా కామెంట్స్ చేస్తున్నారు. సాయిప‌ల్ల‌వి అంటే వారికి భ‌యం ప‌ట్టుకున్న‌ట్లు ఉంద‌ని నెటిజ‌న్లు చేసే కామెంట్స్ తో ఇప్పుడీ పోస్ట‌ర్ వివాదాల‌ను ఎదుర్కొంటోంది. మ‌రి దీనికి ఆ బ్యాన‌ర్ ఎటువంటి వివ‌ర‌ణ ఇస్తుందో చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *