ప్ర‌భాస్ స‌లార్ అనౌన్మ్సెంట్ తోనే భారీ హైప్‌…

టాలీవుడ్ లో అగ్ర‌హీరో లో ఒక్క‌రైన యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చేప‌ట్టిన సాలిడ్ లైన‌ప్ లో కేజీయ‌ఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో తెర‌కెక్కిస్తున్న భారీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ స‌లార్ కూడా ఒక‌టి. అనౌన్స్మెంట్ తోనే భారీ హైప్ తెచ్చుకున్న ఈ మూవీ ఈ జ‌న‌వ‌రిలోనే మొద‌లు కానుంది. మ‌రి ఈ ప్రిస్టేజియ‌స్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఎప్ప‌టిక‌ప్పుడు కూడా ఫ్రెష్ గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. మ‌రి అందులో భాగంగానే నీల్ ఈ మూవీన్ని త‌న కేజీయ‌ఫ్ సినిమాటోగ్రాఫ‌ర్ భువ‌న్‌గౌడ‌ను తీసుకోనున్నార‌ని టాక్ వ‌చ్చంది. మ‌రి ఇప్పుడు ఇదే బాట‌లో అదే మూవీన్ని మ‌రో సాలిడ్ టెక్నిషియ‌న్ కూడా తీసుకుంటార‌ని మ‌రోటాక్ వినిపిస్తుంది. అదే కేజీయ‌ఫ్ మూవీన్ని మైండ్ బ్లోయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ‌రియు మ్యూజిక్ ఇచ్చిన ర‌వి బాసృర్ నే స‌లార్ కూడా తీసుకుంటార‌ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కు నిజ‌మో కానీ నీల్ మాత్రం ఈ సినిమాకు గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నార‌ని ఒకవేళ అత‌న్నే తీసుకున్నా ఖ‌చ్చితంగా ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు ఆహ్వానిస్తారు. మ‌రి ఏం జ‌ర‌గ‌నుందో కాలమే డిసైడ్ చేయ్యాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *