రౌడీతో జ‌త‌క‌ట్ట‌నున్న కీర్తిసురేష్ …

ఇప్పుడు యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ లైగ‌ర్ విష‌యం తెలిసిందే.మ‌హాన‌టి ఫేమ్ కీర్తి సురేష్ త్వ‌ర‌లోనే వీరి కాంబినేష‌న్‌లో మూవీ రానున్న‌ట్లుగా తెలుస్తోంది. విజ‌య్ ఇప్పుడు పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ మూవీ చేస్తుండ‌గా…కీర్తి, మ‌హేష్ స‌రస‌న స‌ర్కారు వారి పాట‌లోన‌టిస్తోంది. ఈ మూవీ త‌రువాత వీరిద్ద‌రు ప‌రుశురాం ద‌ర్శ‌క‌త్వంలో కలిసి ప‌ని చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. గ‌తంలో ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో విజయ్ గీత‌గోవిందం మూవీలో న‌టించ‌గా. ఇప్పుడు కీర్తి ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలోనే స‌ర్కారు వారి పాట‌లో క‌థానాయిక‌గా న‌టిస్తోంది. కాగా ఇటీవ‌ల వీరిద్ద‌రికి ప‌రుశురాం స్టోరీ న‌రేట్ చేయ‌గా.. గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చార‌నే టాక్ టాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *