ర‌ష్మిక మాత్రం ఏడాదికి స‌రిపోయేంత స‌క్సెస్ ను అందుకుంది…

టాలీవుడ్ అగ్ర‌హీరో అల్లుఅర్జున్ మ‌రియు ర‌ష్మిక‌మంద‌న్నా క‌లిసిన‌టిస్తున్న మూవీ పుష్ప అనిఅంద‌రికి తెలిసిన విష‌య‌మే. ఆమె మొద‌ట ఛ‌లో మూవీతో తెలుగుఇండ‌స్ట్రీకి ద‌గ్గ‌రైంది. త‌రువాత గీత గోవిందం మూవీతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఈ మూవీతో టాప్ డైరెక్ట‌ర్ల ఆక‌ర్షించినీ భామ ఈ సంవ‌త్స‌రం సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబుతో స‌రిలేరు నీకెవ్వ‌రు మూవీలో నటించి మంచి మార్కులు కొట్టేంది. మ‌రోవైపు నితిన్ తో క‌లిసి న‌టించిన భీష్మ మూవీ నుంచి విజ‌యం సాధించింది.2020 సంవ‌త్స‌రం లో క‌రోనా మ‌హ‌మ్మారి కుదివేసిన విష‌యం తెలిసిందే. ల‌క్క్‌గా లాక్‌డౌన్ కు ముందే రెండు మూవీలు ఘ‌న విజ‌యం సాధించాయి. అస‌లు మూవీలే క‌రువైన 2020 లో అంద‌రి హీరోయిన్ల ప‌రిస్థితి ఎలా ఉన్నా ర‌ష్మిక మాత్రం ఏడాదికి స‌రిపోయేంత స‌క్సెస్ ను అందుకుంది. ఈబ్యూటీ ఇప్పుడు ఇక మ‌రోవైపు ఇదే ఏడాది బాలీవుడ్ లోకి కూడా అడుగపెడుతూ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు సిద్ధ‌మైంది. సిద్దార్థ్ మ‌ల్హోత్రా లీడ్ రోల్ చేస్తున్న మూవీతో బాలీవుడ్ తెరంగేట్రం చేస్తోంది ర‌ష్మిక. మొత్తానికి ఈఏడాది హిఈజ్ సో క్యూట్ అంటూ ర‌ష్మిక డ్యాన్స్ చేసిన పాట సూప‌ర్ హిట్ట‌యింది. మ‌రోవైపు మీకుఅర్థం అవుతుందా అంటూ స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో చెప్పే డైలాగ్‌మీమ్స్ సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా వైర‌ల్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *