తార‌క్ మొద‌టి పారితోష‌కం పై ఆస‌క్తిక‌ర విష‌యాలు…

టాలీవుడ్ అగ్ర‌హీరో యంగ్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ వ‌స్తున్న మూవీ ఆర్ ఆర్ ఆర్ విష‌యం తెలిసిందే. సినిమా ఇండ‌స్ట్రీలో తార‌క్ ది చెర‌గ‌ని ముద్ర అని చెప్పాలి. ఆయ‌న న‌ట‌కు అందరు ఫిదా కావ‌ల్సిందే. తారక్ మాస్ పాలోంగ్స్ అభిమానులు ఎవ‌రికీ లేర‌ని చెప్పాలి. ఇప్ప‌టికే ఎన్నో రికార్డుల‌ను తిర‌గ‌రాసిన ఈ హీరోకు రెమ్యున‌రేష‌న్ ఎంత అంటే… కోట్ల‌లో అనే చెప్తారు క‌దా .మ‌రి ఆయ‌న మొద‌టి మూవీకి ఎంత తీసుకున్నారో తెలుసా. త‌న మొద‌టి మూవీ నిన్నుచూడాల‌ని.ఈ మూవీని ఉషాకిర‌ణ్ మూవీస్ బ్యాన‌ర్ పై వీఆర్ ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మూవీ పెద్ద‌గా ఆడ‌క‌పోయినా.. ఎన్టీఆర్‌కి మంచి పేరు తెచ్చింది. ఈ మూవీని ఎస్టీఆర్ తీసుకున్న పారితోషికం ప్ర‌స్తుతం పెద్ద చ‌ర్చ‌గా మారింది. తొలి మూవీకి తార‌క్ అందుకున్న పారితోష‌కం రూ.4ల‌క్ష‌లు. అవును నిజ‌మండి. ఈ పారితోషికాన్ని రామోజిరావు నుండి అందుకున్నాడు.తార‌క్ . ఆ డ‌బ్బు తీసుకుని త‌న త‌ల్లికి ఇచ్చాడు. అంతేకాదు. నిత్యం వాటిని లెక్క‌పెట్టేసి తిరిగి త‌ల్లికి ఇచ్చేస్తూ ఉండేవాడ‌ట‌. ఈ విష‌యాల‌ను తార‌క్ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు మాత్రం కోట్లోల్లోనే పారితోష‌కం ఉంటుంద‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *