తార‌క్ మ‌రో మూవీ ప్రాజెక్ట్ అనౌన్స్ …

మ‌న ద‌గ్గ‌ర కొంత‌మంది మాస్ హీరోల జాబితా తీస్తే అందులో డెఫానెట్ గా ఉండే పేరు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రి ఈ ఎన్టీఆర్ తో మాస్ లోనే కొత్త‌కొణాన్ని చూపించిన ప‌క్కాక్లాస్ దర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ నివాస్‌.వీరి కాంబినేష‌న్‌లో వచ్చిన ఫ్యాక్ష‌న్ అండ్ ఎమోష‌న‌ల్ డ్రామా.. అర‌వింద స‌మేత‌.. లో ఎన్టీఆర్ లోని మాస్ యాంగిల్‌ను కోత్త కొణంలో ప్ర‌జెంట్ చెయ్య‌డంతో ఆ స‌మ‌యంలో ఒక్కొక్క‌రి మైండ్ బ్లాక్ అయ్యింది. ఈకాంబినేష‌న్‌లో ఇంత మ్యాజిక్ ఉందా అని అనుకున్నారు.దీనితో ఈకాంబినేష‌న్ నుంచి మ‌రో మూవీ వ‌స్తే బాగుండు అని అంద‌రు అనుకున్న త‌రుర‌ణంలో మ‌రో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసేసారు.మ‌రి అలాగే ఈ మూవీ ప్ర‌స్తుతం తార‌క్ మ‌రియు త్రివిక్ర‌మ్ ల కాంబోలో తెర‌కెక్క‌నున్న వ‌చ్చే మూవీ కొన్ని రోజుల్లోనే ముహూర్తం ఖ‌రారు. చేసుకోనుంది అని తేలుస్తుంది.అలాగే మూవీ షూట్ కూడా తొంద‌ర‌లోనే మొద‌లు కానుండ‌గా వ‌చ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఈ మూవీన్ని నిల‌ప‌నున్న‌ట్టుగా స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *