శ్రీ‌మంతుడుని మించి హిట్ కొట్టాల‌ని భావిస్తున్నారట‌….

ప్ర‌స్తుతం టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు ,డైరెక్ట‌ర్ ప‌ర‌శురాం కాంబినేష‌లో స‌ర్కారు వారి ప‌టా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే గ్రాండ్ గా లాంఛ్ అయిన ఈ మూవీ2021 జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుపెట్ట‌నుంది. ప్ర‌ముఖ మూవీ నిర్మాణ సంస్థ మైత్రీ చిత్రం మేక‌ర్స్ నిర్మిస్తోంది. విశేష‌మేంటంటే ఈ సంస్థ‌కు తొలి మూవీన్ని పెద్ద హిట్ ప‌డ్డ‌ది. అదే మ‌హేష్ బాబు,జ‌గ‌ప‌తిబాబు కాంబోలో వ‌చ్చిన శ్రీ‌మంతుడు. ఈ మూవీ బ‌క్సాపీస్ వ‌ద్ద రికార్డుల‌ను కొల్ల‌గొట్టింది. ఈ విజ‌యంతో మైత్రీ మూవీ మేక‌ర్స్‌కు మార్కెట్ లో మంచి పేరు వ‌చ్చింది. మ‌ళ్లీ కొంత‌కాలం త‌రువాత మ‌హేష్ బాబుతో క‌లిసి స‌ర్కారువాటి పాట సినిమా చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ జూల్తై క‌ల్లా పూర్తి చేయాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ట ప‌ర‌శురాం. దీనికి కార‌ణం శ్రీ‌మంతుడు విడుద‌ల చేసిన ఆగ‌స్టు 7వ తేదీనే స‌ర్కారువారి పాట‌నుకూడా విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తుండ‌మేన‌ని టాలీవుడ్ లో జోరుగా చ‌ర్చ న‌డుస్తోంది. అలా శ్రీ‌మంతుడు మూవీ సెంటిమెంట్‌ను ఇప్పుడు మ‌రోసారి స‌ర్కారు వారి పాట‌కు కూడా ఫాలో కావాల‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్న‌ట్లుటాక్‌. మొత్తానికి ఏదేమైనా త‌మ ఫేవ‌రెట్ హీరో మ‌హేష్ బాబు మూవీ మ‌రోసారి శ్రీ‌మంతుడుని మించి హిట్ కొట్టాల‌ని భావిస్తున్నారు. అభిమానులు, ఫాలోవ‌ర్లు.2020 లో క‌రోనా కార‌ణంగా కెమెరాకు దూరంగా ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *