తార‌క్‌తో ప్రశాంత్‌నీల్ మూవీ ఉంటుందా లేదా? అని సందేహాం…

టాలీవుడ్ అగ్ర‌హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ బ‌డా నిర్మాన సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ ప్ర‌శాంత్ నీల్ మ‌రియు ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో ఓ మూవీ చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అనూహ్యంగా ప్ర‌శాంత్‌నీల్‌- ప్ర‌భాస్ మూవీ ప్ర‌క‌టించి తార‌క్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. మేక‌ర్స్‌. కెజిఎఫ్ నిర్మాతాలు హోమ‌బుల్ ఫిలిమ్స్ ఈ మూవీన్ని నిర్మించ‌నున్నారు. వ‌చ్చే సంవ‌త్స‌రం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. దీనితో ఎన్టీఆర్ తో ప్ర‌శాంత్ నీల్ సినిమా ఉంటుందా లేదా అనిసందేహం ఎన్టీఆర్ అభిమానుల్లో మొద‌లైంది. దీనిపై త‌మ‌కు స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని తార‌క్ అభిమానులు సోష‌ల్ మీడియా ద్వారా కోరుతున్నారు. మ‌రి మైత్రి మూవీ మేక‌ర్స్ అయిన ఈ ప్రాజెక్ట్ గురించి వివ‌ర‌ణ ఇస్తుందేమో చూడాలి. ఏది ఏమైనా, కెజిఎఫ్‌2ను పూర్తి చేసి ప్ర‌శాంత్ ప్ర‌భాస్ మూవీ మొద‌లుపెట్ట‌నున్నారు. ఇక కేజీఎఫ్ విష‌యానికి వ‌స్తే.. ద‌శాబ్దాల క్రితం కోలార్ బంగారు గ‌నుల్లో మాఫియా క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *