చిరంజీవికి ఆకోరిక తీర‌బోతుంది..

టాలీవుడ్ లెజెండ్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.చిరు ఇష్ట‌ప‌డ్డారు కానీ కాలం క‌లిసి రాలేదు…. ఎందుకో చిరంజీవి, శంక‌ర్ కల‌యిక‌లో తెర‌మీద‌కు రాలేదు.. కానీ మెగా స్టార్ ప్ర‌స్తుతం చిరంజీవికి ఆ కోరిక తీర్చ‌బోతున్నారు. భార‌త్ టాప్ డైరెక్ట‌ర్‌గా పేరొందిన శంక‌ర్, మెగా ప‌వ‌న్‌స్టార్,రామ‌జ్ఞ‌చ‌ర‌ణ్‌, టాలీవుడ్ టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ శ్రీ వెంక‌టశ్వ‌ర క్రియేష‌న్స్ కాంబినేష‌న్‌లో ఓ క్రేజీ ప్రాజెక్టు తెర‌కెక్క‌నుంది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ , కోలీవుడ్‌లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. వాస్త‌వానికి శంక‌ర్‌తో చెర్రీకిది 15 మూవీ .ఈ క్రేజీ కాంబినేష‌న్‌పై టాలీవుడ్‌, కోలీవుడ్లో ఆస‌క్తిక‌ర‌మైన చర్చ‌లు జ‌రుగుతున్నాయి. నిజానికి శంక‌ర్తో మూవీ చెయ్యాల‌ని చిరు ఎప్ప‌టినుంచో అనుకుంటున్నారు.రోబో ఫంక్ష‌న్‌లో స్వ‌యంగా చిరునే నాతో మూవీ చెయ్యండ‌ని శంక‌ర్‌ని అడిగారు..వీరి క‌ల‌యిక‌లో పలుమార్లు కాక‌పోయినా ఆయ‌న న‌ట వార‌సుడు మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, శంక‌ర్‌తోమూవీ చేస్తుండ‌డంతో మెగా ఫ్యాన్స్ పుల్ సంతోషంగా ఫీల‌వుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *