దిల్ రాజు బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ ఈవెంట్ తో తార‌లంతా ఒక్క‌చోట‌…

టాలీవుడ్ డిస్ట్రీబ్యూట‌ర్‌, ఎగ్జిబిట‌ర్ దిల్ రాజు ఆయ‌న 50 వ వ‌సంతంలోకి అడుగుపెడుతున్న విష‌యం తెలిసిందే. పుట్టిన రోజు సంద‌ర్భంగా ఏర్ప‌టు చేసిన పార్టీలో టాలీవుడ్ మూవీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన ముఖ్యులంత వ‌చ్చారు. బ‌ర్త్‌డే పార్టీలో సంద‌డి చేశారు. దిల్‌రాజుకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. క‌రోనా ఎఫెక్ట్ తో ఈ వెంట్స్ లేక చాలారోజులే అవుతుంది. దిల్‌రాజు బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ ఈవెంట్ తో తార‌లంతా ఒక్క‌చోట చేరారు. స్టార్ హీరోలు మ‌హేష్‌బాబు,ప్ర‌భాస్‌, రాంచ‌ర‌ణ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ తోపాటు రామ్‌, నాగ‌చైత‌న్య దిల్‌రాజుకు బ‌ర్త్‌డే విషెస్ చెప్పి ఆయ‌న‌తో క‌లిసి కెమెరా ఫోజులిచ్చారు. అభిమాన తార‌లు ఇలా ఒకే ఫ్రేములో క‌నిపిస్తుడంటంతో ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. చాలా రోజుల తారువాత ఇలా స్టార్ హీరోలు క‌లిసి దిగిన స్టిల్ ఇప్పుడు నెట్టింట్లో ట్రిండింగ్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *