ఈ ముగ్గురు హీరోలంటే నాకు చాలా ఇష్టం-ధ‌న్య బాల‌కృష్ణ

టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్ర‌లు చేస్తున్న చాలా మంది న‌టీమ‌ణుల‌కు ఉన్న‌ట్టే ధ‌న్య బాల‌కృష్ణ‌కు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ,సూర్య‌, బాలీవుడ్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ నాకు చాలా ఇష్టం అంటూ ఉన్న ధ‌న్య‌బాల‌కృష్ణ ఇన్‌స్టా వేదిక‌గా అభిమానుల‌తో ముచ్చ‌టించిన ఈ ముద్దుగుమ్మ ప‌లు ఆస‌క్తి ర‌మైన సంగ‌తుల‌ను పంచుకుంది. ఈ నేప‌థ్యంలో మూవీలో మ‌ద్యం తాగిన స‌న్నివేశం గురించి అభిమాని ప్ర‌శ్నించ‌గా… కేవ‌లం మందు తాగిన‌ట్లు చూపించారు. కానీ అది నిజం కాదు. నేను తాగింది. కేవ‌లం నీళ్లు మాత్ర‌మే అని చెప్పుకొచ్చింది. నాకు అవ‌కాశం వ‌స్తు తెలుగులో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ,తమిళంలో సూర్య‌, హిందీలోర‌ణ్‌బీర్ క‌పూర్ ల‌తో క‌లిసి న‌టించాల‌ని ఉంద‌నే కోరిక‌ను బ‌య‌ట పెట్టింది. సెవంత్ సెన్స్ మూవీతో ప‌రిచ‌య‌మ‌యిన ధ‌న్య ల‌వ్ ఫెయిల్యూర్‌, ఎటో వెళ్లిపోయింది. సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లేచెట్టు, నేనుశైల‌జ‌, రాజుగారిగ‌ది, రాజారాణి,సాప్ట్‌వేర్ సుధీర్‌, అనుకున్న‌ది ఒక్క‌టి అయిన‌ది ఒక్క‌టి వంటి మూవీల‌లో న‌టించి తెలుగు, త‌మిళ భాష‌ల్లో బాగా గుర్తింపు తెచ్చుకుది. ఇప్పుడు ధ‌న్య ఓక‌న్న‌డ మూవీలో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *