డార్లింగ్ మాత్రం ఈ షోపై అంత‌గా ఆస‌క్తి చూపలేద‌ట‌.

Darling, however, did, not, show, much, interest, in, the, showటాలీవుడ్ అగ్ర‌హీరో యంగ్ రెబ‌ర్ స్టార్ ప్ర‌భాస్ విప‌రీత‌మైన ఫాన్ పాలోయింగ్ పెంచుకున్నారు. అంత‌ర్జాతీయ స్థాయిలో ఇమేజ్ ఉన్న స్టార్ల‌లో ప్ర‌భాస్ కూడా ఉంటాడ‌న‌టానికి సందేహం అక్క‌ర్లేదు. అయితే మంచి పేరు, ప్ర‌ఖ్య‌త‌లున్న హీరోల‌తో షోలు చేస్తే టీఆర్ పీ భారీగా పురుగుతోంది. ప్ర‌స్తుతం అల్లుఅర‌వింద్ ఈ సూత్ర‌న్నే ప్ర‌తిపాదిస్తున్నాడు. అక్కినేని స‌మంతా యాంక‌ర్‌గా సామ్‌జామ్ అంటూ షోను ప్రారంభించారు. ఇందులో స‌మంత ఉండ‌టంతో షోకు క్రేజ్ వచ్చింది. దాంతో పాటు విజ‌య్‌దేవ‌ర‌కొండ ,ద‌గ్గుపాటిరానా, నాగ్ అశ్విన్‌, మెగాస్టార్ చిరంజీవి స‌హా మ‌రి కొంద‌రు ఈ షోకు వ‌చ్చారు. ఇలా చేయ‌డం ద్వారా ఈ హీరోల అభిమానులు ఈషోను విప‌రీతంగా చూస్తారు. అయితే ఆహా స్థాయిని పెంచేందుకు అల్లు అర‌వింద్ వేసిన ప్లాన్ సామ్‌జామ్‌. ఇప్ప‌టికే మొద‌ల‌య్యి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ షో త‌రువాయి ఎసిసోడ్ల కోసం మ‌రి కొంద‌రు సెలబ్ర‌టీల‌ను క‌లిసారు.వారిలో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ కూడా ఉన్నాడు. అయితే డార్లింగ్ మాత్రం ఈ షోపై అంత‌గా ఆస‌క్తి చూపలేద‌ట‌. టీమ్‌తో కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా షోలో పాల్గొన్నాడు. ఆతరువాత కొన్నాళ్ల‌కు రానా , రాజ‌మౌళితో క‌లిసి హిందీషో కాఫీ విత్ క‌ర‌న్‌కు వెళ్లాడు. అంతే మ‌ళ్లీ ఇప్ప‌టి వ‌ర‌కు ఏ షోలోనూ క‌నిపించ‌లేదు.ఇండియా స్థాయి మూవీలు. రాదేశ్యామ్ విడుద‌ల‌కు సిద్ధ‌మవుతోంది. ఈ సినిమాకు ప్ర‌మోష‌న్స్ చేయాలి. మ‌రి ఆ స‌మ‌యంలో ఏమైనా వ‌స్తాడేమో చూడాలి. ఎంతైనా డార్లింగ్ మెత‌న మ‌నిషి, అంత క‌ఠినంగా ఎవ్వ‌రికీ స‌మాధానం చెప్ప‌లేడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *