క్రేజీ బ్యూటీకి బాలీవుడ్ లో క‌లిసి వ‌స్తోందా….

తెలుగు ఇండ‌స్ట్రీలో నే మంచి ఫ్యామ్‌లో ఉన్న హీరోయిని ర‌ష్మిమంద‌న్నా అంద‌రి తెలిసిన విష‌య‌మే.ఆమె ప్ర‌స్తుతానికి పుష్ప మూవీ న‌టిస్తోంది. టాలీవుడ్‌లో ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టుల్లో న‌టిస్తూ నెంబ‌ర్‌వ‌న్ స్థానంలో నిలిచిన హీరోయిన్‌గా కొన‌సాగుతోంది.క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక‌మంద‌న్నా. తెలుగులోస్టార్ హీరోల‌తో న‌టిస్తోన్న ఈ అమ్మ‌డు ఇటీవ‌లే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టింది. బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మ‌ల్హోత్రా మూవీతో హిందీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇదిలా ఉంటే ర‌ష్మిక తెలుగులో టాప్ హీరోయిన్ గా స్టార్‌డ‌మ్ సంపాదించే త‌రుణంలో.. ఇలా బాలీవుడ్ కు అడుగుపెట్టి రాంగ్‌స్టెప్ వేసిందా? అంటూ ప‌లువురు ఫిల్మ్ క్రిటిక్స్ అభిప్రాయ‌ప‌డుతున్న‌ట్టు ఫిలింన‌గ‌ర్ లోజోరుగా చ‌ర్చ‌న‌డుస్తోంది. ఇప్పుడున్నా తెలుగు హీరోయిన్ల‌తో అనుష్క , స‌మంత బాలీవుడ్ వైపు చూడ‌క‌పోవ‌డంతోనే స్టార్ హీరోయిన్లుగా మంచి పేరు ప్ర‌ఖ్యాతులు తెచ్చుకున్నారు. కానీ పూజాహెగ్డే విష‌యంలో మాత్రం కొంత మిన‌హాయింపునివ్వాల్సిందే. ఎందుకంటే ఓవైపు తెలుగు మూవీలు చేస్తూనే, మ‌రోవైపు హిందీలో కూడా త‌న మార్కెట్ ను ప‌దిలంగా రావాలంటే క‌ష్ట‌మైన ప‌నే. ఇప్పుడు అల్లు అర్జున్ తో క‌లిసి పుష్ప ప్రాజెక్టు మిన‌హా తెలుగులో పెద్ద మూవీలేవి ర‌ష్మిక చేతుల్లో లేవు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో ర‌ష్మిక‌కు హిందీవైపు అడుగులు వేసే ప్ర‌య‌త్నం చేయ‌డం క‌లిస్తోందా..?లేదా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఏదైమైనా కెరీర్ మంచిజోష్ లో ఉన్న ఇలాంటి స‌మ‌యంలో ర‌ష్మిక కొంత అడ్వాన్స్ అయింద‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటుంద‌నంలో ఎలాంటి ఆశ్య‌ర్యం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *