50రోజుల నైట్ షూట్ పూర్తి…..

ప్ర‌స్తుతం ప్ర‌తిష్టాత్మ‌క మూవీ‌తో యంగ్ హీరోలు రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, దూకుపోతున్నారు. ఆర్ ఆర్ ఆర్ ఒక‌టి. అలియాభ‌ట్‌, ఒలీవియా మోరిస్‌, అజ‌య్‌దేవ‌గ‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ కొద్ది రోజులుగా నైట్ షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. చ‌లికి వ‌ణుక్కుంటూ మరీ షూటింగ్ చేసి ఆర్ ఆర్ ఆర్ టీం ఈ షెడ్యూల్‌కు ప్యాక‌ప్ చెప్పింది. చ‌ల‌కాల‌పు రాత్ర‌ల‌కు గుడ్‌బై దాదాపు 50 రోజుల నైట్ షూట్ పూర్తి చేశాం. త‌దుప‌రి షెడ్యూల్ కోసం వేరే దేశాల్లోని అంద‌మైన ప్ర‌దేశాల‌కు వెళ్ల‌బోతున్నాం. అంటూ ట్వీట్ చేసింది. యాక్ష‌న్ సీక్వెన్స్ భారీ రేంజ్ లో ఉంటాయ‌ని తెలుస్తుండగా, అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీంలు ఇద్ద‌రు క‌లిసిన త‌రువాత ఈఫైట్ ఉండ‌నుంద‌ని స‌మాచారం. మూవీలో 20 నిమిషాల పాటు ఈఫైట్ ఉంటుంద‌ట‌. జ‌న‌వ‌రి వ‌ర‌కు షూటింగ్ పూర్తి చేసి ఆ త‌రువాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేయ‌నున్నారు. స‌మ్మ‌ర్ వ‌ర‌కు మూవీని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *