మీ ప్రేమతో మమ్ముల్ని ఆహా అనిపించారు

కలర్ ఫోటో ఇటీవల తొలి తెలుగు ఓ ఓ టి టి ఆహా ఓ రిలీజ్ అయిన సినిమాకు కు అభిమానులతో అభిమానులతో పాటు టాలీవుడ్ అగ్రహీరోలు నుంచి మంచి స్పందన వచ్చింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జగపతి బాబు నాని రవితేజ వంటి హీరోలు సినిమా చూసి ఈ మూవీ టీం పర్సనల్ గా పిలిపించుకొని మరి అభినందించారు. ఈ సినిమా ఇప్పుడు 50 మిలియన్ మినిట్స్ దాటింది. .సుహాస్‌, చాందిని చౌద‌రిజంట‌గా సందీప్ రాజ్‌ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన క‌ల‌ర్ ఫోటో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *