చిరుతో త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మూవీ ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో….

chiranjeevi,movie,with,trivikramటాలీవుడ్ అగ్ర‌హీరో మెగాస్టార్ చిరంజీవి వ‌రుస మూవీల‌ను లైన్లో పెడుతున్నారు. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చేస్తున్న చిరంజీవి త్వ‌ర‌లో వేదాళం రీమేక్‌ను ప‌ట్టాలెక్కిస్తారు. మ‌రోవైపులూసిఫ‌ర్ రీమేక్ కూడా చేయాల‌నుకుంటున్నారు. అలాగే స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో కూడా ఓ మూవీ చేయాల‌నుకుంటున్నారు. మెగా ఫ్యాన్స్ అంద‌రూ చిరంజీవి- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ కోస‌మే ఆస‌క్తిగా త్వ‌ర‌లో ఎన్టీయార్ సినిమాను ప్రారంభించ‌బోతున్నారు. ఆ త‌రువాత మ‌హేష్‌, వెంక‌టేష్‌, రామ్‌, అల్లు అర్జున్‌.. ఇలా త్రివిక్ర‌మ్ లిస్ట్ పెద్ద‌గా క‌న‌బ‌డుతోంది. మెగాస్టార్ కూడా ఏడాదిని వేదాళం లూసిఫ‌ర్ రీమేక్‌ల కోస‌మే కేటాయించాల్సి ఉంది. ఈనేప‌థ్యంలో వీరి కాంబోలోని మూవీ ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుంద‌నే విష‌యంలో క్లారిటీ రావ‌డం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *