ర‌ష్మిక వంట‌కు వంద మార్కులు వేసిన ఉపాస‌న‌…

chickenputtu,curry,prepared,by,rashmika మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న ప్ర‌కృతి అనుకూల‌మైన జీవ‌నం, సంపూర్ణ ఆరోగ్యం, మాన‌సిక‌, భావోద్వేగాల స‌మ‌తుల్య‌త వంటి కొన్ని ప్ర‌త్యేక‌మైన సిద్ధాంతాల‌ను ప్ర‌జ‌ల‌కు చేరువ చేయ‌డం కోసం ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. దీనికి మేనేజ‌ర్ డైరెక్ట‌ర్‌గా ఉపాస‌న ఉండ‌గా, ప‌లువురుసెల‌బ్రిటీల‌ని గెస్ట్ ఎడిట‌ర్‌లుగా పిలిపించి వారిచే వంటలు చేపిస్తుంది. ఇప్ప‌టికే స‌మంత‌తోఆరోగ్య‌కర‌మైన వంట‌లు వండించిన ఉపాస‌న తాజాగా ర‌ష్మిక‌తో చేయించింది. చికెన్ తో ర‌ష్మిక చేసిన పుట్టు చికెన్ కూర టేస్ట్ చేసిన ఉపాస‌న దానికి వంద‌కు వంద మార్కులు ఇచ్చింది. ఎవ‌రైన ర‌ష్మిక‌కు చెఫ్‌గా అవ‌కాశ‌మిస్తే మంచిగా వంట చేస్తుంద‌ని ప్ర‌శంస‌లు కురిపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *