ప‌వ‌న్ క్రేజ్ కు స్ట‌న్ అయిన బాలీవుడ్ స్టార్‌….

టాలీవుడ్ అగ్ర‌హీరో వ‌ప‌న్ స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అంటే ఒక క్రేజ్ అంద‌రికీ తెలిసిందే. ఇక్క‌డ ప‌వ‌న్‌కు ఉన్న ఫాలోయింగ్ ను చూసి ఎంద‌రి స్టార్ హీరోలు మ‌రియు హీరోయిన్లు స్ట‌న్ అయిపోయిన సంద‌ర్బాలు ఎన్నో ఉన్నాయి. మ‌రి అలాగే ప‌వ‌న్ క్రేజ్ ను చూసి ఓ బాలీవుడ్ స్టార్ న‌టుడికి కూడా మైండ్ బ్లాక్ అయ్యింద‌ట‌. అత‌డే బొమ‌న్ ఇరానీ. బాలీవుడ్ లో మంచి ఫేమ్ ఉన్న ఈ న‌టుడు ప‌వ‌న్‌తో క‌లిసి అత్తారింటికి దారేది.. అలాగే అజ్ఞ్యాత‌వాసి మూవీల్లో న‌టించారు. తాను మాట్లాడుతూ ఓ ఆడియో ఈవెంట్ లో ప‌వ‌న్ ఫ్యాన్స్ అలా చీర్ చేస్తూ ఉండ‌డం చూసి స్ట‌న్ అయిపోయాను. కానీ ప‌వ‌న్ మాత్రం సెట్స్ లో చాలా కామ్ అండ్ ఒక జెంటిల్ మెన్‌లా మ‌ర్యాద‌గా న‌డుచుకుంటారు. అత్తారింటికి దాదేది మూవీ టైం లో మా ఇద్ద‌రికీ పెద్ద‌గా సీన్స్ లేకపోయినా ప‌వ‌న్ నాకు థాంక్స్ చెప్పారు. అని బొమ‌న్ అన్న మాట‌లు ఇప్పుడు బ‌ట‌య‌కొచ్చాయి. ఇప్పుడు ప‌వ‌న్ త‌న వ‌కీల్‌సాబ్ షూట్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *