బాల‌కృష్ణ మూవీకి అదే టైటిల్ పిక్స్‌….

అగ్ర‌హీరో నంద‌మూరి బాల‌య్య మూవీల‌కు మొద‌టి నుండి ప‌వ‌ర్ పుల్ టైటిల్స్ మాత్ర‌మే బాగా వ‌ర్కౌట్ అవుతూవ‌స్తున్నాయి. ఆ మాట‌కొస్తే బాల‌కృష్ణ‌కి యాక్ష‌న్ సెట్ అయిన‌ట్లుగా మ‌రే ఎమోష‌న్ సెట్ అవ్వ‌దు. అందుకే క‌థ‌ల విష‌యంలో అలాగే డైరెక్ట‌ర్ ల విష‌యంలో కూడా బాల‌కృష్ణ యాక్ష‌న్‌కి మాత్ర‌మే ప్రాధాన్య‌త ఇస్తారు. ప్ర‌స్తుతం ఆయ‌న మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో మూవీ చేస్తున్నాడు. ఎప్ప‌టిలాగే వీరి మూవీ పుల్ మాస్ అండ్ యాక్ష‌న్ డ్రామాగా సాగ‌నుంది. అందుకే.మోనార్క్ అనే ప‌వ‌ర్ పుల్ టైటిల్ ను బాల‌య్య సినిమాకి పెట్ట‌బోతున్నార‌ని గ‌తంలోనే బాగా వినిపించింది. అయితే బాల‌య్య సినిమా క‌థ‌కు ఈ మోనార్క్ అనే టైటిల్ ప‌ర్ప‌క్ట్ గా స‌రిపోతుంద‌ని… అందుకే బోయ‌పాటి కూడా ఈ టైటిల్ పెట్ట‌డానికే బాగా ఆస‌క్తిగా ఉన్నాడ‌ని ఆల్‌మోస్ట్ ఇక ఇదే టైటిల్ ను బోయ‌పాటి కూడా ఈ టైటిల్ పెట్గడానికి బాగా ఆస‌క్తిగా ఉన్నాడ‌ని ఆల్ మోస్ట్ ఇక ఇదే టైటిల్ ను బోయ‌పాటి టీం ఫిక్స్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక బోయ‌పాటి బాల‌య్య‌కు మ‌రో సూప‌ర్ హిట్ ఇస్తాడ‌ని ఫ్యాన్స్ న‌మ్మ‌కంతో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *