బాలీవుడ్ బ్యూటీ ఎఫ్‌3లో

టాలీవుడ్ లెజెండ్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌,వ‌రుణ్‌తేజ్ మ‌ల్టీస్టార్ట్ మూవీ ఎఫ్‌3.త‌మ‌న్నా,మెహ‌రీన్‌కౌర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌హిస్తున్నాడు. ఈప్రాజెక్ట‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర అప్ టేడ్ సీనిఇండ‌స్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతోంది. బాలీవుడ్ భామ సోనాల్ చౌహాన్ ఎఫ్‌3 లోకీరోల్ చేస్తుంద‌న్న వార్త టాక్ ఆఫ్‌ది టౌన్ గా మారింది. అనిల్ రావిపూడి ఎఫ్‌3 కోసం సోనాల్‌ను సంప్ర‌దించ‌గా.. ఈ భామ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేన‌ట్టు టాక్ .పండ‌గ‌చేస్కో, రూల‌ర్ మూవీల్లో న‌టించింది. సోనాల్ చౌహాన్‌.. ఫ‌న్‌…ఫ్ర‌స్టేష‌న్‌..ఫార్చూన్‌ట్యాగ్‌లైన్‌తో డ‌బ్బు చుట్టూ ఎఫ్ 3 స్టోరీ ఉండ‌నుంద‌ని టాక్‌. వెంక‌టేష్ పాత్ర ఇందులో రేటీక‌టి ఉన్న వ్య‌క్తిగా ఎంట‌ర్ టైనింగ్ సాగ‌నుంద‌ట‌. శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్‌రాజు ఈ మూవీన్ని నిర్మిస్తున్నారు. ఎఫ్‌2 సీక్వెల్ గా వ‌స్తున్న ఈమూవీలో తెర‌కెక్కుతోంది. ఆగ‌స్టు 27న విడుద‌ల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *