అన‌సూయ వ్య‌యారాలు-ఇట‌లీ

ఇటు వెండితెర‌పై అంటూ బుల్లితెర‌పై సంద‌డి చేస్తున్నా గ్లామ‌ర్ క్వీన్ అన‌సూయ .ఆమె అంద‌చందాల‌తో అభిమానుల‌ను సొంతం చేస్తున్నా ఈ ముద్దుగుమ్మ కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న రంగ‌మార్తాండ‌, ర‌వితేజ‌హీరోగా వ‌స్తోన్న ఖిలాడి లోనూ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుంది. ఖిలాడీ మూవీ ఇప్పుడు ఇట‌లీలో షూటింగ్ జ‌ర‌పుకుంటుండ‌గా, చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొనేంద‌కు రీసెంట్‌గా అక్క‌డికి వెళ్లింది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అప్‌డేట్స్ ఇస్తూ నెటిజ‌న్స్‌ను అల‌రిస్తుంది అన‌సూయ‌. కొత్త‌గా నీలీఆస్మా అనే పాపుల‌ర్ హిందీ పాట‌కు స్లో మోష‌న్ లో వాకింగ్ చేస్తూ వ‌య్యారాలు పోయినా వీడియోను షేర్ చేయ‌గా, ఇది నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. కాగా, ఈ హాట్ బ్యూటీ న‌టించిన థ్యాంక్ యూ బ్ర‌ద‌ర్ మూవీ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *