పుష్ప‌లో అది ఫైట్ సీనా లేక సుకుమార్ త‌ర‌హా సీనా…

ఇప్పుడు టాలీవుడ్ అగ్ర‌హీరో స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ సుకుమార్ కల‌యిక‌లో వ‌స్తున్న మూవీ పుష్ప అని అంద‌రికి తెలిసిన విష‌య‌మే. ఈ మూవీ కాస్త స్పెష‌ల్ అంచ‌నాలు వున్నాయి. మ‌రి ఆ అంచ‌నాల‌కు కూడా అంద‌ని రేంజ్ లో చేస్తున్న హ్యాట్రిక్ మూవీనే పుష్ప ఈ మ‌ధ్య కాలంలో మేక‌ర్స్ ఇస్తున్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే వీరి కాంబినేష‌న్‌లో నుంచి అదిరిపోయే మూవీ రావ‌డం గ్యారంటీ అనిపిస్తోంది. అయితే ఇదిలా ఉండ‌గా ఈమూవ‌లో ఒక క్రేజీ స‌న్నివేశంలో కోస‌మే సోష‌ల్ మీడియా మ‌రియు ఫీమ్ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈమూవీలో ఓ సీన్ ను ఏకంగా 500 మందితో ఓ కొండ‌పైన తెర‌కెక్కించ‌మ‌ని దేవిశ్రీ ప్ర‌సాద్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. అంత మందితో అంటే ఏదో సాలిడ్ స‌న్నివేశ‌మే అయ్యి ఉంటుంది అని ఖ‌చ్చితంగా అర్థం అవుతుంది. మ‌రి అది ఫైట్ సీనా లేక సుకుమార్క్ త‌ర‌హా సీనా అన్న‌ది తెలియాల్సిఉంది. మొత్తానికి మాత్రం సుకుమార్ ఏదో గ‌ట్టిగానే ప్లాన్ చేస్తున్నార‌ని చెప్పాలి. మ‌రి ఈ మూవీన్నిమైత్రి సినిమా మేక‌ర్స్ వారు భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *