బ‌న్నీ పుష్ప మూవీ వ‌చ్చే ఏడాదిలో ఆగ‌స్టు13న‌ వ‌స్తోంది…

టాలీవుడ్ అగ్ర‌హీరో అల్లు అర్జున్ హీరోగా ద‌ర్శ‌కుడు సుకుమార్ క‌లయిన‌లో వ‌స్తున్న మూవీ +పెద్ద పాన్ ఇండియ‌న్ మూవీ పుష్ప ఈ విష‌యం అంద‌రికి తెలిసిందే. ఇందులో హీరోయిని గా ర‌ష్మిక మందాన్న న‌టిస్తున్నారు. మేక‌ర్స్ ఎప్పుడు అప్డేట్ చేస్తార‌ని అభిమానులు ఎదురుచూపులు మాత్ర‌మే మిగిలాయి.వారు పెట్టుకున్న భారీ అంచ‌నాల‌కు మించే విధంగానే ఉంటుందా చూడాలి. బ‌న్నీ ఊర‌మాస్ మాస్ పోస్ట‌ర్ ను వ‌దులుతార‌ని మాత్రం ఊహించి ఉండ‌రు. ఇదే అనుకుంటే ఇంత‌లోనే ఈ భారి ఫాన్ ఇండియా మూవీన్ని వ‌చ్చే ఏడాది ఆగ‌స్టు 13న రిలీజ్ చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించేయ‌డం మ‌రో అదిరిపోయే అప్డేట్ . అయితే దీనికంటే కూడా అస‌లు ఈ పోస్ట‌ర్ లోని అల్లు అర్జున్ ఊర‌మాస్ లుక్ అంతా డామినేట్ చేసేస్తోంది అని చెప్పాలి. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నాయ‌కుడిలా త‌న టీం మ‌ధ్య‌లో గొడ్డ‌లి ప‌ట్టుకొని ఉన్న బ‌న్నీను చూస్తే ఈ మూవీలో యాక్ష‌న్ ఎలా ఉంటుందో ద‌ర్శ‌కుడు సుకుమార్ ఏ రీతిలో తెర‌కెక్కిస్తున్నారో అన్న‌ది అర్థం అవుతుంది. ఇక అలాగే పాన్ ఇండియ‌న్ వైడ్ కూడా బ‌న్నీ మొద‌టి అడుగే సెన్సేష‌న్ నే న‌మోదు చేసేలా క్లియ‌ర్‌గా క‌నిపిస్తుంది. మ‌రి ఈ మూవీ ఎలా ఉంటుందో అంచ‌నాలు బాగా ఉన్నాయి. ఈ మూవీ వ‌చ్చేంత వ‌ర‌కు ఆగ‌క‌త‌ప్ప‌దు. ఇక ఈ సాలిడ్ మూవీన్ని దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తుండ‌గా మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్వాణం వ‌హిస్తున్నారు.‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *