అల‌వైకుంఠ‌పుర‌ములో ఆల్బ‌మ్ మ‌రో రికార్డు ….

గ‌త ఏడాది అల‌వైకుంఠ‌పుర‌ములో మూవీ వ‌చ్చిన విష‌యం తెలిసిందే.టాలీవుడ్ అగ్ర‌హీరో స్టైల్‌స్టార్ అర్జున్ ,పూజాహెగ్డే ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందిన మూవీ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అల‌వైకుంఠ‌పుర‌ములో గ‌త సంవ‌త్స‌రం సంక్రాంతి కానుక‌గా విడుద‌లై బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ మూవీ మ్యూజిక‌ల్ గాను పెద్ద హిట్ కొట్టింది. థ‌మ‌న్ స్వ‌ర‌ప‌ర‌చిన బాణీలు సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. కేవ‌లం దేశంలోనే కాదు విదేశాల‌లోను ఈ మూవీ సాంగ్స్‌కు అదిరిపోయే క్రేజ్ వ‌చ్చింది. తెలుగు మూవీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ మూవీ ఆల్బ‌మ్ కురాని స్పంద‌న‌ల అల‌వైకుంఠ‌పురములో ఆల్బ‌మ్ కు రాగా, ఈ ఆల్బ‌మ్ ప్ర‌స్తుతం 2 బిలియన్ వ్యూస్ మార్క్‌ను క్రాస్ చేసి ద‌క్షిణాది మూవీలో ఫ‌స్ట్ ఎవ‌ర్‌రికార్డ్ సెట్ చేసిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే అనేక రికార్డులు స్ప‌ష్టించిన అల‌వైకుంఠ‌పుర‌ములో కొత్త‌గా ఈ రికార్డ్ సాధించ‌డం ప‌ట్ల ఫ్యాన్స్ ఆంద‌నంగా వ్య‌క్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *