ప్ర‌భాస్ మూవీ లో సీతపాత్ర‌లో కీర్తి న‌టిస్తుంద‌ట‌…

పాన్ఇండియా స్టార్ ప్ర‌భాస్ భారీ బ‌డ్జెట్ పిరియాడిక‌ల్ సినిమా ఆదిపురుష్ ఇటీవ‌ల కాలంలో ముంబైలో అట్ట‌హాసంగా మొద‌లైంది. భారీ వ్య‌యంతో ఈ మూవీన్ని తెర‌కెక్కిస్తున్నారు. భార‌తదేశంలోనే అత్యంత కాస్ట్లీ ప్రాజెక్ట్ ఇదే. ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ మూవీలో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా రావ‌ణుడిగా సైఫ్ అలీఖాన్ న‌టించ‌నున్నారు. అలాగే మ‌రోక‌స్టార్ న‌టుడు వికెకె కౌశ‌ల్ రాముడి సోద‌రుడు ల‌క్ష్మణుడి పాత్ర మీద మాత్రం ఇంత‌వ‌ర‌కు అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఏదీలేదు. అయితే సినీఇండ‌స్ట్రీ టాక్ మేర‌కు ఇందులో కీర్తిసురేష్ సీత‌గా క‌నిపిస్తుంద‌ని తెలుస్తోంది. మ‌హాన‌టి మూవీతో కీర్తి సురేష్ ఉత్త‌మ న‌టిగా జాతీయ అవార్డును ద‌క్కించుకుంది.అందుకే ఆమె అయితే సీత ప్రాకు స‌రిగ్గా స‌రిపోతుంద‌ని మేక‌ర్స్ ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. మొద‌ట్లో అంద‌రూ సీత పాత్ర చేసే అవ‌కాశాన్ని బాలీవుడ్ హీరోయిన్ ఎవ‌ర్తైనా కొట్టేస్తార‌ని అనుకున్నారు. కానీ ఈలోపే ఆఆఫ‌ర్ కీరికి వ‌చ్చిన‌ట్టు ప్రచారం జ‌రుగుతోంది. ఈ వార్త‌ల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *