అల్లుడు మూవీ సెట్స్ లో మామ మూవీ షూటింగ్!

ఇప్పుడు స్టైల్ స్టార్ అల్లుఅర్జున్ పాన్ ఇండియా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ పుష్ప. ఈ మూవీలోని కీల‌క సన్నివేశాల‌ను ఏపీలోని మారెడుమిల్ఇ అట‌వీ ప్రాంతంలో చిత్రీక‌రించారు క్రియేటేవ్ డైరెక్ట‌ర్ సుమ‌మార్ అండ్ టీం. అయితే మెగాస్టార్ చిరు న‌టిస్తోన్న ఆచార్య కోసం పుష్ప లొకేష‌న్ వాడుకుంటున్న‌ట్టు సినీఇండ‌స్ట్రీలో చ‌ర్చించుకుంటున్నారు. రామ్‌చ‌ర‌ణ్ పై వ‌చ్చే కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను పుష్ప లొకేష‌న్ లోషూట్ చేస్తుంద‌ట కొర‌టాల బృందం.. పుష్ప యూనిట్ మెంబ‌ర్స్ ఉండేందుకు ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఆచార్య బృందం కూడా ఉండ‌నుంద‌ట‌. ఆచార్య మూవీలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా ..పూజాహెగ్డే కీ రోల్ కనిపించ‌నుంది. రాంచ‌ర‌ణ్ మ‌రియు నిరంజ‌న్‌రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు మే13 విడుద‌ల కానుంది. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో పాన్ ఇండియా క‌థాంశంతోవ‌స్తున్న పుష్ప ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ న‌టిస్త‌న్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *