ఆచార్య మూవీ వ‌చ్చే ఏడాది విడుద‌ల‌కు ఫిక్స్‌….

ఇప్పుడు టాలీవుడ్ అగ్ర‌హీరో మెగ‌స్టార్ చిరంజీవి హీరోగా తెర‌కెక్కిస్తున్న భారీ బ‌డ్జెట్ మూవీ ఆచార్య దీనికి బ్ల‌క్ బ‌స్ట‌ర్ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రంను చేస్తున్నారు.చిరు మ‌రియు మ‌ణిశ‌ర్వ కాంబినేష‌న్‌లో చాలా ఏళ్ల త‌రువాత ఈ మూవీతో రిపీట్ కావ‌డంతో సంగీత ప్రియులు ఎన‌లేని అంచనాలు పెట్టుకున్నారు. ఇంకా అలాగే ఈ మూవీలో మెగాఫ‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కూడా ఒక భాగం కానున్నందున్న మెగా ఫ్యాన్స్‌లో మ‌రిన్ని అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే మ‌రి ఇలాంటి భారీ మూవీన్ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ వ‌చ్చే ఏడాది వేస‌వికి విడుద‌ల చేసేయాల‌ని ఫిక్స్ అయిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం మిగిలి ఉన్న షూట్ మ‌రియు విడుద‌ల పై లేటెస్ట్ బ‌జ్ వినిపిస్తుంది. వ‌చ్చే జ‌న‌వ‌రిలో చ‌ర‌ణ్ ఈ మూవీలో షూట్‌లో పాల్గొన‌నుండ‌గా మేక‌ర్స్ ఈ మూవీన్ని మార్చ్ నెల‌క‌ల్లా పూర్తి చేయాల‌ని భావిస్తున్నారట‌. అంతే కాకుండా ఈ మూవీన్ని కొర‌టాల మే నెల‌లో రెండ‌వ వారం లోపు విడుద‌ల చేసేయాల‌ని యోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. సో అప్ప‌టికి మేక‌ర్స్ ఈ మూవీన్ని ఫిక్స్ చేసుకున్నారు. ఈ మూవీన్ని భారీ బ‌డ్జెట్ తో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *