ఆడాళ్లు మీకు జోహార్లు ర‌ష్మిక ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌….

క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మంద‌న్న టాలీవుడ్ మ‌రియు బాలీవుడ్,కోలీవుడ్ సూప‌ర్ ఫాంలో ఉంది. తెలుగులో ఛ‌లో మొద‌లుకొని స‌రిలేరునీకెవ్వ‌రు వ‌ర‌కు తీసిన మూవీల‌న్ని ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డంతో ఈ బ్యూటీకి స్టార్ క్రేజ్‌ద‌క్కింది. ఇప్పుడు స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ న‌టిస్తున్న పుష్ప‌మూవీతో పాటు శర్వానంద్ ఆడాళ్లు మీకు జోహార్లు మూవీలో కూడా న‌టిస్తుంది ర‌ష్మిక‌. నేడు ర‌ష్మిక మంద‌న్న పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నా నేప‌థ్యంలో ఆడాళ్లు మీకు జోహార్లు మూవీ నుండి ర‌ష్మిక ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు.యోల్లోక‌ల‌ర్ శారీలో త‌న క్యూట్ లుక్స్ తో ర‌ష్మిక త‌న ఫ్యాన్స్ ను అల‌రిస్తుంది. కిశోర్ తిరుమ‌ల డైరెక్ష‌న్‌లోతెర‌కెక్కుతున్నా ఆడాళ్లుమీకు జోహార్లు మూవీన్ని సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. జాను, శ్రీ‌కారం మూవీల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డంలో విఫ‌ల‌మైన శ‌ర్వానంద్ ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాల‌ని చూస్తున్నాడు. ర‌ష్మిక కూడా తెలుగులో మూవీకి త‌న రేంజ్ పెంచుకుంటూ అద‌ర‌గొడుతుంది. ఇటీవ‌ల కోలీవుడ్ లోకార్తీ తో జ‌త‌క‌ట్టింది,ఈ అమ్మ‌డు సుల్తాన్ మూవీలో న‌టిచింది. త‌మిళంలో కూడా ఈ క‌న్న‌డ బ్యూటీ కి అవ‌కాశాలు వ‌స్తున్నాయి.తెలుగులోనే కాకుండా తళ‌మి ఆడియెన్స్‌ను కూడాత‌న ఉచ్చులో ప‌డేయాల‌ని చూస్తుంది. అమ్మ‌డు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *