వ‌య్యార‌లు ఒల‌క‌బోస్తున్న అందాల భామ

పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఇస్మార్ట్‌ శంక‌ర్ చిత్రంలో అంద‌రిదృష్టి ఆక‌ర్షంచిన అందాల భామ నభా న‌టేష్‌.ఇందులో తెలంగాణ స్లాంగ్‌లో మాట్లాడుతూ ప్రేక్ష‌కులకి మంచి కిక్ ఇచ్చింది. ఈ చిత్రం త‌రువాత న‌భాకు మంచి ఫ్యాన్ పాలోయింగ్ విప‌రీతంగా పెరిగింది.ప్ర‌స్తుతం సాయిధ‌ర‌మ్ తేజ్ క‌ల‌సి సోలో బ‌తుకు బేట‌ర్‌, బేల్లంకోండ శ్రీ‌నివాస్‌తో క‌ల‌సి అల్లుడు అదుర్స్ అనే చిత్రాలు చేస్తుంది. తాజాగా ఈ అమ్మ‌డు చీర‌క‌ట్టులో వ‌య్యార‌లు ఒల‌క‌బోస్తూ ఫోటోషోట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *