యూత్‌లో కూడా ర‌ష్మికాకు మంచి క్రేజ్ ..

టాలీవుడ్‌లో అతి కొద్ది కాలంలోనే స్టార్డం ను అందుకున్న హీరోయిన్స్‌లో ర‌ష్మిక మంద‌న్నా ఒక‌రు. చిన్న ఆఫ‌ర్స్ నుంచే వ‌చ్చినా మెల్ల‌గా భారీ ఆఫ‌ర్స్‌ను అందుకొని ఇప్పుడు భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకునే రేంజ్‌కి వెళ్లింద‌ట‌. అయితే ఇప్పుడు ఈమె రెమ్యున‌రేష‌న్ విష‌యంలోనే హాట్ టాపిక్ గా ఓ అంశం న‌డుస్తుంది. ప్ర‌స్తుతం ర‌ష్మికా ఏకంగా 2 కోట్ల రెమ్యున‌రేష‌న్ నుఛార్జ్ చేస్తుంద‌ట‌. అయితే ముఖ్యంగా దీనికి కారణం సూప‌ర్ స్టార్ మ‌హేష్ తో తాను న‌టించిన లాస్ట్ చిత్రం స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా వ‌ల్ల‌నే అని తెలుస్తుంది. అప్ప‌టి వ‌ర‌కు ఓ రేంజ్ లో ఉన్న ర‌ష్మిక ఈ సినిమా త‌ర్వాత మ‌రిన్ని భారీ ఆఫ‌ర్స్‌ను ‌క్కించుకుంటుంద‌ని తెలుస్తుంది. అందుకే ఆమె త‌న రెమ్యున‌రేష‌న్ నుకూడా పెంచ‌గా అంత మొత్తాన్ని ఇచ్చేందుకు మేక‌ర్స్ రెడీగా ఉన్నార‌ని న‌యాటాక్‌. ఇప్పుడున్న యూత్‌లో కూడా ర‌ష్మికాకు మంచి క్రేజ్ ఉంది. అలాగే మంచి టాలెంట్ తో పాటుగా మహేష్ మ్యానియా కూడా ఆమెకు మ‌రింత రీచ్‌ను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *