బాలీవుడ్ హీరో కు బంఫ‌ర్ ఆఫ‌ర్ …

ముంబాయిఃహృతిక్ రోష‌న్ హాలీవుడ్ సినిమా చేయ‌నున్నారా..? అవునేఅంటున్నాయి బాలీవుడ్ వ‌ర్గాలు.ఇప్ప‌టికే అమెరికాకు చెందిన జెర్స్ ఏజెన్సీతో ఒప్ప‌దం కుదిర్చించుకున్న కండాల వీరుడు ఈ మేర‌కు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాడు. ఈ సంద‌ర్భంగా ఆ ఏజెన్సీ భార‌త ‌మేనేజ‌ర్ అమృత‌సేన్ మాట్ల‌డుతూ హృతిక్‌ను ఎలాంటి చిత్రంతో హ‌లీవుండ్ కు ప‌రిచ‌యం చేయాలి? చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు చెప్పారు.ఓ స్పైథ్రిల‌ర్ క‌థాంశంతో దీన్నితీయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.ఈ మేర‌కు ఇప్ప‌టికే ఆడిష‌న్ పూర్తైంది.ప్ర‌స్తుతం హృతిక్ న‌టిస్తున్న‌క్రిష్‌-4 సినిమా షూటింగ్ అయ్యాకే హ‌లీవుడ్‌లో న‌టిస్తార‌ని స‌మాచారం.సూప‌ర్‌-30వార్ చిత్రాలతో మంచి హిట్‌లు అందుకున్న ఈ క‌థానాయ‌కుడు హాలీవుడ్‌లో సినిమా చేస్తంటే అభిమానుల‌కు పండగే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *