బాలయ్య ‌బాబు మూవీలో హీరోయిన్స్ వీళ్లే…

బాల‌కృష్ణ సినిమాకు ఓ ప‌వ‌ర్‌పుల్ క‌థ‌ను త‌యారుచేయ‌డానికి ద‌ర్శ‌కులు ఎంత స‌మ‌యం తీసుకుంటారో… ఆయ‌న స‌ర‌స‌న న‌టించే హీరోయిన్స్‌ను ఫైన‌ల్ చేయ‌డానికి అంత క‌న్న ఎక్క‌వ స‌మ‌యం తీసుకుంటున్నారు. దాదాపు మూడు నెల‌ల క్రితం బాల‌కృష్ణ‌- బోయ‌పాటి కాంబినేష‌న్‌లో ముచ్చ‌ట‌గా మూడో సినిమా షూరూ అయింది. అయితే బాల‌య్య‌తో న‌టించే క‌థానాయిక‌ల అన్వేష‌ణ మాత్రం గ‌త కొద్ది నెల‌లుగా జ‌రుగుతూనే వుంది. ఎట్ట‌కేల‌కు ఆయ‌న‌తో న‌టించే హీరోయిన్స్ ఫైన‌ల్ చేశార‌ని తెలిసింది. ప్ర‌గ్యా మార్టిన్‌, తెలుగు నాయిక పూర్ణ‌ల‌ను నాయిక‌లుగా ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను ఎంపిక‌చేసిన‌ట్లుగా స‌మాచారం. సో… ఇక త్వ‌ర‌లోనే బాల‌య్య సినిమా హీరోయిన్‌ల‌తో ప‌ట్టాలెక్క‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *