నాగ్‌,అఖిల్ మ‌ల్టీస్టార‌ర్ మూవీ….

టాలీవుడు హీరో నాగార్జు‌న ఆయ‌న త‌న‌యుడు అఖిల్ ఓసినిమాలో క‌లిసి ప‌నిచేయ‌నున్నార‌ని తెలుస్తోంది.ఏయ‌న్నార్‌,నాగార్జుజ‌న‌,నాగ‌చైత‌న్య ప్ర‌ధా పాత్ర‌ల్లో నటించిన‌మ‌నం చిత్రంలో అఖిల్ ఓఅతిథి పాత్ర‌లో మెరిసిన విష‌యం తెలిసిందే.దీంతో నాగార్జున త‌న ఇద్ద‌రి త‌న‌యుల‌తో క‌లిసి ఓ సినిమా చేస్తే బాగుంటుంద‌ని తాజాగా ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు అనిల్‌రావిపూడి నాగ్‌,అఖిల్‌తో ఓ మ‌ల్టీస్టారర్ ప్లాన్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.ఎఫ్‌2 స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రాలు చూసిన నాగ్ -అనిల్‌తో క‌లిసి ప‌నిచేయ‌ల‌కున్నారని.. దీంతో స‌ద‌రు ద‌ర్శ‌కుడు. ఓమంచి క‌థను సిద్ధం చేశార‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అనిల్ రావిపూడి సిద్ధం చేసిన త‌న‌కు న‌చ్చ‌డంతో నాగార్జుల‌న ఓకే అన్నార‌ని .. త్వ‌ర‌లో ఈ ప్రాజెక్టుసెట్స్‌పైకి వెళ్ల‌నున్న‌ట్లు నెట్టింట్లో వార్త‌లు చ‌ర్క‌ర్లు కొడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *