దీవాళీకి ఇచ్చే అప్డేట్ ఈ రోజే…

ఇంత‌కు ముందే RRR యూనిట్ త‌మ ఫాలోవ‌ర్స్ కు ఎప్ప‌టిక‌ప్పుడు ట‌చ్‌లో ఉంటూ త‌మ సినిమా విష‌యంలో ఎంట‌ర్టైనింగ్ గానే అదిరిపోయే హింట్స్ ఇస్తున్నార‌ని చెప్పుకొన్నాము. అలాగే లేటెస్ట్‌గా కూడా మ‌రోఇంట్రెస్టింగ్ అప్డేట్ కు హింటిచ్చారు. ఎలాగో ఇది దీవాళీ సీజ‌న్ కాబ‌ట్టి మంచి సినిమాల విషయంలో అప్డేట్స్ అనేవి కామ‌న్‌. అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మ‌రియు మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ల అభిమానులు వీరి యూనిట్ నుంచి కూడా అప్డేట్ ఆశించారు. అలా అడిగితేనే దీవాళీకి ఇచ్చే అప్డేట్ ముందే అంటే ఈరోజే ఉంద‌ని అంటున్నారు. దీనితో ఈ షో ఇరువురి హీరోల అభిమానుల్లో ఆ అప్డేట్ ఏంటా అని మంచి ఎగ్జైట్మెంట్ మొద‌ల‌య్యింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ న‌టులు అజ‌య్ దేవ‌గ‌ణ్ అలాగే ఆలియాభ‌ట్ లు న‌టిస్తుండ‌గా 400 కోట్ల‌కుపైగా భారీ వ్య‌వంతో నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *