క‌మ‌ల్‌, త్రివిక్ర‌మ్‌కు బ‌ర్త్‌డే విషెస్ …

వేడితేర ఆణిముత్యాలు అయిన విశ్వ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ , మాట‌ల‌తో తూట్ల‌లు పెలిచే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, లేడిసూప‌ర్ స్టార్ అనుష్క త‌మ బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్నారు. ముగ్గురు ప్ర‌ముఖుల బ‌ర్త్‌డే ఒకే రోజు రావ‌డంతో సోష‌ల్ మీడియా వీరి బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌ల‌తో మారు మ్రోగిపోతుంది. అభిమానుల‌తో పాటు సెల‌బ్రిటీలు కూడా ఈ ముగ్గురికి ప్ర‌త్యేక జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరో మ‌హేష్ బాబు లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కు జ‌న్మ‌దిన శుభాంకాక్ష‌లు తెలిపారు.మ‌హేష్ హ్యాపీ బ‌ర్త్‌డే త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ .మీరు ఎల్ల‌ప్పుడు మంచి విజ‌యాలు సాధించాల‌ని ,ఎంతో సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటున్నాను అని మ‌హేష్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *