పీఎస్ఎల్‌వీ సి-49 ప్ర‌యోగం విజ‌యవంతం

నెల్లూరుః శ్రీ‌హ‌రికోట‌లోని స‌తీష్‌ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ షార్ నుంచి పీఎస్ఎల్‌వీ సి-49 రాకెట్ విజ‌యంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. పీఎస్ఎల్‌సి-49వాహ‌క‌నౌక ద్వారా 01 ఉప‌గ్ర‌హాల‌నుశాస్త్ర‌వేత్త‌లు నిర్ణీత క‌క్ష్య‌లోకి ప్ర‌వేశ‌పెట్టారు.

Read more